Categories: FeaturedMovie News

Social activist Krishna Kumari : నిహారిక, చైతన్య విడాకులు… అసలు తప్పు ఎవరిది…: సామాజిక వేత్త కృష్ణ కుమారి

Social activist Krishna Kumari : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆమె భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలియగానే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అసలు ఎవరిది తప్పు, నిహారిక పబ్ లో దొరకడం వల్లే ఇదంతా జరిగింది అంటూ ఎవరికి వారు కథనాలను అల్లేసుకుంటున్నారు. అయితే ఈ ఇష్యూ ని ఎలా చూడాలి అంటూ నిహారిక విషయంలో తప్పెవరిది అంటూ సోషల్ ఆక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడారు.

విడాకులు సర్వసాధారణం అయిపోయాయి…

నేటి తరం వాళ్ళు ఏదైనా బేధభిప్రాయాలు వస్తే ఎవరికి వారు విడిపోయి సంతోషంగా ఉందాం అనే ధోరణి ఎక్కువగా కనబడుతోందని చెప్పారు. అయితే మనం ఇంకొకరి గురించి మాట్లాడే ముందు మన విషయంలో యింకొకరు మాట్లాడితే ఒప్పుకుంటామా అనేది ఆలోచించాలి. అదే పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం అన్నది ఆలోచించాలి.

ఇలా నిహారిక విడాకుల విషయాన్ని చర్చించడం కరెక్ట్ కాదు అంటూ చెప్పారు. నిహారిక ను అతిగారాబం చేసారు, లేక ఆమె సిరీస్ లలో నటిస్తోంది వంటి విషయాలు మనకెందుకు. వాళ్ళు ఎందుకు విడిపోయారో అది వాళ్ళ వ్యక్తిగతం అంటూ కృష్ణ కుమారి అభిప్రాయపడ్డారు. ఇంకొకరిని జడ్జ్ చేసే ముందు మనల్ని వేరొకరు జడ్జ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలి అంటూ హితవు పలికారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago