Sr. NTR: మనదేశంలో క్రికెట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా క్రికెట్ ఆటపై తమ అభిమానాన్ని కనపరుస్తూ ఉన్నారు.అయితే క్రికెట్ కేవలం క్రికెటర్స్ మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీల మధ్య కూడా సీసీఎల్ లీగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత 40 సంవత్సరాలుగా సెలబ్రిటీల మధ్య సీసీఎల్ జరిగి ఇందులో వచ్చిన డబ్బులను పలు చారిటీ ట్రస్టులకు విరాళంగా అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే 1978 సంవత్సరంలో జరిగినటువంటి సీసీఎల్ మ్యాచ్ కు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య ఈ లీగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు వాటి ఎంతోమంది నటులు పాల్గొన్నారు.
ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కూడా ఈ సీసీఎల్ లో పెద్ద ఎత్తున పోటీకి దిగారు. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ బ్యాట్ చేతబట్టి ఓ రేంజ్ లో క్రికెట్ అదరు కొట్టాడని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బౌలింగ్ వేయగా సీనియర్ ఎన్టీఆర్ తన బ్యాట్ కు పని చెప్పారు.
ఇలా ఎన్టీఆర్ ఓ రేంజ్ లో క్రికెట్ ఆడుతూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈయన పరుగులు పెట్టే విషయంలో కూడా ఎన్టీఆర్ తన మేనరిజం చూపించారు.ప్రస్తుతం అప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా వీరి క్రికెట్ పై ఓ లుక్ వేసెయ్యండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…