Sreeja Konidela: శ్రీజ డాటర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!
Sreeja Konidela: శ్రీజ కొణిదెల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.ఈమె గత కొద్ది రోజుల నుంచి తన భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉండడంతో తనతో కూడా గొడవపడ్డారని తనకు కూడా విడాకులు ఇచ్చారని వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు పై కళ్యాణ్ దేవ్ లేదా శ్రీజ ఎలాంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు.అయితే ఈమె తన రెండవ భర్తకు విడాకులు ఇచ్చి మూడవ వివాహానికి సిద్ధమైందనే వార్తలు వినపడుతున్నాయి.
అయితే శ్రీజ గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నప్పటికీ మెగా కుటుంబం స్పందించకపోయిన ఎంతో మంది దర్శక నిర్మాతలు ఈ విషయంపై స్పందించి ఈ వార్తలను తప్పుపట్టారు. ఇకపోతే ఈమె గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈమెపై కాస్త ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే శ్రీజ ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో మహిళలు అవుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన వాట్సప్ చాట్ కిసంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే ఈమె ఎవరితో చాట్ చేశారు.ఆ స్క్రీన్ షాట్ ఎందుకు సోషల్ మీడియాలో షేర్ చేశారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున నేటిజన్ లు ఆరా తీస్తున్నారు. శ్రీజ తన పెద్ద కుమార్తె నివృత్తి తన తల్లికి గుడ్ మార్నింగ్ చెబుతూ గుడ్డు, సూర్యుడు ఉన్న ఎమోజీలను షేర్ చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్పారు.
ఇక ఈ మెసేజ్ కు శ్రీజ స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజిని షేర్ చేశారు. దీంతో నివృత్తి రిప్లై ఇస్తూ.. అమ్మ నీకు నేనేం నేర్పించాను మర్చిపోయావా.. ఆ ఎమోజి బాగాలేదు నాకు నచ్చడం లేదు తిరిగి రిప్లై ఇవ్వు అంటూ మెసేజ్ చేసింది. ఇక దీనికి శ్రీజ రిప్లై ఇస్తూ మేము పాతకాలం మనుషులము అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. తన తల్లి ఇలా చెప్పడంతో ఒక్కసారిగా నివృత్తి హహహ అని నవ్వేసింది. మొత్తానికి ఈ తల్లి కూతుర్ల వాట్సప్ చాట్ కి సంబంధించిన ఈ స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…