Sri Rapaka : అర్జీవీ తీసిన ‘నగ్నం’ సినిమా ద్వారా హాట్ బ్యూటీ గా ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ దేవురపల్లి స్వీటీ అలియాస్ శ్రీ రాపాక. మొదట కాస్టూమ్ డిజైనర్ గా పలు సినిమాలకు పనిచేసిన శ్రీ రాపాక వర్మ తీసిన నగ్నం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా అప్పుడే స్వీటీ గా తన పేరును కూడా మార్చాడు అర్జీవీ. ఇక శ్రీ రాపాక అప్పుడప్పుడు సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేస్తుంటుంది. అలా బాలయ్య బాబు మీద కూడా ఈ మధ్య కొడతా అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా ప్రస్తుతం బాలకృష్ణ నా ఆకలి తీర్చాడు అంటూ చెప్పింది.
బాలకృష్ణ అలా చేస్తాడని అనుకోలేదు…
శ్రీ రాపాక బాలకృష్ణ గారి సినిమాలకు కాస్టుమ్ డిజైనర్ గా పనిచేసినపుడు ఒకసారి ట్రావెల్ లో ఉన్న సమయంలో బాగా ఆకలి వేసిందని, ఆకలిగా ఉంది అని చెప్పి పడుకున్నాను. అయితే కొద్దిసేపటికి బాలకృష్ణ దిగి ఒక షాప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి బిస్కట్స్ అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇదిగో తీసుకో అంటూ ఇచ్చారు. కారులో డ్రైవర్ ఉన్నాడు అతనికి చెప్పి ఉండవచ్చు అయినా నేను ఆకలిగా ఉంది అన్నానని ఆయన షాప్ కి వెళ్లి తేవాల్సిన అవసరం లేదు కానీ ఆయన నా కోసం తెచ్చి ఇచ్చారు.
చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు బాలకృష్ణ గారు, ఆయనను దగ్గరగా చూసినవారికే ఆ విషయం తెలుస్తుంది. వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్లాను చాలా బాగా పలకరిస్తారు. బయట కనిపించేది మనకు తెలిసేది బాలకృష్ణ గురించి వేరు, నిజానికి ఆయన ఉండే తీరు వేరు అంటూ పొగడ్తలతో బాలయ్యను ముంచేసింది ఈ బోల్డ్ బ్యూటీ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…