Sri Reddy: శ్రీ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు ఈమె పెద్ద ఎత్తున సినిమాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలనంగా మారారు. ఇక రాజకీయాల గురించి ఈమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ వచ్చారు.. జగన్ గురించి ఎవరైనా విమర్శలు చేస్తే వారికి తన స్టైల్ లోనే వార్నింగ్ ఇస్తూ ఉంటారు.
ఇలా వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంతో మద్దతు తెలియజేస్తూ జగన్ పార్టీకి అండగా నిలిచినటువంటి తనని ఒక్కరోజు కూడా విజయవాడకు పిలిపించి మాకు మద్దతు తెలుపుతున్నందుకు థాంక్స్ అని చెప్పిన పాపాన జగన్ పోలేదంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జగనన్న నన్ను పిలిపించకపోయినా నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు నేను జగనన్నకు అభిమానిగా ఉంటానని తెలిపారు..
ఇటీవల వైసీపీ ఓడిపోతే తాను వైజాగ్ బీచ్ లోకి బట్టలిప్పి తిరుగుతానని ఈమె శపథం చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కూడా స్పందించి ఆ వీడియో నేను చేసినట్టు కనక నిరూపిస్తే నిజంగానే వైజాగ్ బీచ్ వస్తానని ఈమె సవాల్ విసిరారు. ఇకపోతే తాజాగా ఏపీలో జరుగుతున్న గొడవలు అల్లర్ల గురించి కూడా స్పందిస్తూ శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓట్ల కోసమే మభ్య పెట్టారు..
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున గొడవలు పడుతున్నారు. అలాగే వైసిపి నాయకుల ఇళ్లపై దాడులు కూడా చేస్తున్నారు.మరి ఏపీ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న పవన్ ఇప్పుడెందుకు బయటికి వచ్చి ఇది తప్పు అని చెప్పడం లేదని ప్రశ్నించారు. పవన్ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టిన చెత్తనా కొడుకని.. ఈరోజు బయటికి వచ్చి అదే అమాయక ప్రజలపై దాడులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడని ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…