Movie News

శ్రీరెడ్డి కి పెళ్లి.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..?

కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ పెద్దలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసి గతంలో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి..అర్ధ నగ్న ప్రదర్శనతో కాస్టింగ్ కౌచ్ నుండీ సినిమా ఇండస్ట్రీ లోని ఆడవారికి రక్షణ కల్పించే విధంగా ఆమె వేసిన ముందడుగు బాగానే ఉన్నప్పటికీ ఆమె చేసిన ఒక్క తప్పు ఇప్పుడు ఆమెపై విమర్శల వర్షం కురిపించేలా చేస్తుంది.. కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ ను తీసుకొచ్చి అయన అభిమానుల ఆగ్రహానికి, ప్రేక్షకుల విమర్శలకు గురైంది.. అప్పటినుంచి ఆమె మారలేదు.. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయి కామెంట్లు పెడుతోంది.

తన జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ లు ఇస్తోంది. అప్పట్లో చేసిన హంగామాకు రెట్టింపుగా హంగామా చేస్తూ ఏకంగా స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్ల పేర్లు బయటకు లాగి రచ్చ రచ్చ చేస్తోంది శ్రీ రెడ్డి. శ్రీ రెడ్డి బాధితుల్లో దగ్గుబాటి అభిరామ్, నాని, కొరటాల శివ, వంటి ప్రముఖులు ఉండగా చిన్న చిన్న వారు చాలామందిలో ఉన్నారు.. ఇకపోతే శ్రీ రెడ్డిగురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే తన నుంచి సర్‌ప్రైజ్ ఉండబోతుందని.. తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని ట్వీట్ చేసింది శ్రీ రెడ్డి.

ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కింద కామెంట్స్ పుట్టలు పుట్టలుగా వస్తున్నాయి. ఏం చెప్పబోతున్నారు శ్రీ రెడ్డి గారు అంటూ కొందరు మర్యాదగా అడుగుతుంటే.. ఇంకేముంది మళ్లీ ఏదో టార్గెట్ చేసుంటుంది అంటూ కొందరు నాటుగా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇది చూసిన తర్వాత నెటిజన్లు కూడా కౌంటర్స్ వేస్తున్నారు.గుడ్ న్యూస్ అంటే పెళ్లి చేసుకుంటున్నారా.. అదేనా సర్‌ప్రైజ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అదేదో చెప్పొచ్చుగా.. చెప్తే మేం కూడా సంతోషిస్తాంగా శ్రీ రెడ్డి అంటూ కింద కామెంట్స్ బోలెడన్ని వస్తున్నాయి

TD Admin

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

9 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

9 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

9 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

9 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

9 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

9 hours ago