టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. టాలీవుడ్ లో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది. ఈ మధ్య వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక గతంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పగా మంచి ఫేమ్ లో ఉన్న సమయంలోనే కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉంది. ఇక మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది విడుదలైన రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెప్పించింది. ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉండే శృతి ప్రస్తుతం ఉన్న తన బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు దిగుతూ బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక ఈ మధ్య అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ద్వారా లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది. దీంతో అభిమానులు తనను అడగాల్సిన ప్రశ్నలను అడిగి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఇక ఓ అభిమాని శృతిహాసన్ ను.. మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా అని ప్రశ్నించగా.. దీనికి స్పందించిన శృతిహాసన్.. అవును నాకు నా ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు చేసింది అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో తాను గతంలో తన ముక్కు చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీ విషయం గురించి తన నోటి ద్వారానే బయటకు చెప్పుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…