రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు ముగింపు పలకాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఉన్న జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు యధావిధిగా కొనసాగించేందుకు చూస్తోంది ప్రభుత్వం. ఇక భారీగా జనాలు గుమిగూడే జరిగే అవకాశం ఉండడంతో థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి వాటిని కూడా యధావిధిగా మూసివేయనున్నారు. ఇక పెళ్ళిళ్ళు, అంత్యక్రియల వంటి వాటిపై పాత నిబంధనలు అమలు చేయనుంది.
ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌తో కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనే విషయంతో పాటూ ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దానిపై నిర్ణయం తీసుకునే ప్రధాన ఎజెండాపై మంత్రులతో చర్చించి సీఎం నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…