Categories: General News

Sudhiksha Konanki : సుదీక్ష కొనంకి బీచ్ వీడియో దొరికింది… బీచ్ లో సాయంత్రం ఏం జరిగిందంటే…:

Sudheeksha Konanki : భారత సంతతి కీ చెందిన 20 ఏళ్ల అమెరికా అమ్మాయి సుదీక్ష కొనంకి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాను స్నేహితులతో కలిసి కరేబియన్ దీవులకు విహార యాత్ర వెళ్లగా అక్కడ అదృశ్యం అయింది. ఆమెను ఎవరైనా కిడ్నప్ చేసి ఉంటారనే తల్లిదండ్రుల అనుమానంతో ఈ మిస్టరీ పలు ఆసక్తికరంగా మారింది. తాజాగా సుదీక్షకు సంబంధించిన చివరి వీడియో ఆమెకు ఏం జరిగిందనే విషయంపై కొంత క్లారిటీ ఇచ్చింది.

బీచ్ లో ఏం జరిగిందంటే….

సుదీక్ష తో కలిపి ఐదు మంది స్నేహితులు విహారయాత్ర కోసం కరేబియన్ దేవులకు వెళ్లారు. డోమినిక రిపబ్లిక్ లోని బీచ్ లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఆమె సీనియర్ స్నేహితుడు బుచ్ తో కలిసి బీచ్ లో ఉండే వీడియో తాజాగా పోలీసులు విడుదల చేసారు. అలలు పెద్దగా వస్తున్న బీచ్ లో తన స్నేహితుడితో కలిసి ఎంజాయ్ చేసిన సుదీక్ష ఆపైన కనిపించకుండా పోయింది. దీంతో ఆమె స్నేహితులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఆమెతో చివరి సరిగా ఉన్న బుచ్ తాను సుధీక్ష తో ఉన్నానని అయితే అలలు పెద్దగా వచ్చిన సమయంలో ఏం జరిగిందో తెలియదని ఆపైన తాను స్పృహ లో లేనట్లు వివరించారు.

పోలీసులు హెలికాప్టర్ అలాగే డ్రోన్స్ సహాయంతో బీచ్ వద్ద గాలింపు చేసినా ఫలితం లేకపోయింది. ఇక సుధీక్ష తల్లిదండ్రులు మీడియా ముందు తమ బిడ్డ రాకాసి అలలకే బలై ఉండవచ్చునని సముద్రం లో గల్లంతు అయ్యుండొచని తమ బిడ్డ మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవంటూ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే చేతికి వచ్చిన బిడ్డ ఎలా చనిపోయిందో అసలు ఉందొ లేదో తెలియని పరిస్థితిలో కన్నీరు మున్నిరవుతున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago