Movie News

ఢీ షోలో నరసింహ సినిమాని చూపించిన.. ప్రియమణి, సుధీర్ .. వీడియో వైరల్!

ప్రతి బుధవారం బుల్లితెరపై ప్రసారమయ్యే”ఢీ”షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఇందులో సుధీర్, హైపర్ ఆది, దీపిక పిల్లి, రష్మీ కింగ్ అండ్ క్వీన్స్ టీమ్ లకు లీడర్ గా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్ణ, ప్రియమణి గణేష్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఈవారం టీమ్ లీడర్లు, జడ్జీలు సూపర్ సెలబ్రిటీల పాత్రలో అద్భుతంగా చేశారు.ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ నరసింహ సినిమాలోని రజినీకాంత్ పాత్రలో సందడి చేయగా పూర్ణ రమ్యకృష్ణ పాత్రను ఎంతో అద్భుతంగా చేసింది. వీళ్లిద్దరు రజనీకాంత్ రమ్యకృష్ణ పాత్రలలో నరసింహ సినిమాను చూపించారు.

ఈ క్రమంలోనే ప్రియమణి సుధీర్ దగ్గరకు వచ్చి రమ్యకృష్ణ స్టైల్లో నువ్వు ఎంతో అదృష్టవంతుడివి.. నాకే నచ్చావు. రేపు మీ చెల్లి మా అన్నయ్య నిశ్చితార్థం రోజు నీ అభిప్రాయాన్ని చెప్పు. ఓకే నేనే చెప్తా నువ్వు సిగ్గు పడతావు అంటూ ప్రియమణి అక్కడినుండి వెళుతుండగా సుధీర్ రజిని స్టైల్ లో “మేడం జస్ట్ మినిట్‌..” మీరు మీ ఇష్టాన్ని చెప్పారు.నా ఇష్టాన్ని వినలేదు మీరు నాకు నచ్చలేదు అని చెప్పడంతో రమ్యకృష్ణ పాత్రలో ఉన్న ప్రియమణి కళ్ళజోడు తీయగా రజిని పాత్రలో ఉన్న సుధీర్ కళ్ళజోడును పెట్టుకోవడం ఎంతో స్టైల్ గా ఉంది.

అదేవిధంగా పూర్ణ శృంగార వీర..అనే పాటకు అద్భుతంగా డాన్స్ చేయగా సుధీర్ మరోసారి రజిని స్టైల్ లో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“విజయ్ దేవరకొండ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్.. వైరల్ అవుతున్న తొలి వీడియో!”

టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…

21 minutes ago

“రోజూ పల్లీలు తింటున్నారా? అతిగా తింటే శరీరంలో ఇలా మార్పులు!”

శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…

34 minutes ago

ఈ టైమ్‌లో అరటిపండు తింటే ఆరోగ్యానికి ప్రమాదం..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…

49 minutes ago

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

59 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

1 hour ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

1 hour ago