Sudigali Sudheer: ఘనంగా సుడిగాలి సుదీర్ నిశ్చితార్థం…షాక్ లో రష్మి అభిమానులు..ఆ అమ్మాయి ఎవరంటే?
Sudigali Sudheer:బుల్లి తెర పై ఎంతో క్రేజ్ దక్కించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై సుధీర్ రష్మీ జంటకు ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఇక సుడిగాలి సుదీర్ బుల్లితెరపై ఏ కార్యక్రమం చేసినా అతని పెళ్లి గురించి తప్పకుండా ప్రస్తావన వస్తుంది. అయితే సుధీర్ రష్మి ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఎంతోమంది వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు.
ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో కార్యక్రమాలలో నిర్వాహకులు ఈ జంటకు ఎన్నో సార్లు పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా కేవలం ఆ కార్యక్రమం కోసం మాత్రమే ఇలా వీరిద్దరికీ పెళ్లి చేశారు. అయితే తాజాగా బుల్లితెర పై ఓ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ ఏకంగా ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఏదైనా స్కిట్ లో భాగంగా ఇలా నిశ్చితార్థం జరుపుకున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొందరు రష్మీ పరిస్థితి ఏంటి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
సుడిగాలి సుధీర్ నిశ్చితార్థ ఫోటోలను చూస్తే తాను నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదని తెలుస్తోంది. బుల్లితెర కార్యక్రమం ద్వారా సుడిగాలి సుదీర్ తనకు కాబోయే అమ్మాయిని ఇలా పరిచయం చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.మరి ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి. మొత్తానికి సుడిగాలి సుధీర్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న ఫోటోలను చూసిన రష్మీ అభిమానులు షాక్ లో ఉన్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…