Featured

Pavithra Lokesh: ఆ సీనియర్ నటుడిని పెళ్లి చేసుకోబోతుందంటూ.. వైరల్ అవుతున్న వార్త.. ఇందులో నిజమెంత?

Pavithra Lokesh: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన అనంతరం ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెంటిమెంట్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో తల్లి, అక్క, వదిన పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

Pavithra Lokesh: ఆ సీనియర్ నటుడిని పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్… ఇందులో నిజమెంత!

పవిత్ర లోకేష్ ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన
సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా తనతో విడాకులు తీసుకున్న ఈమె సీనియర్ నటుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో చాలా చనువుగా ఉందని వీరిద్దరూ ప్రేమలో కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ఆ సీనియర్ నటుడితో పవిత్ర లోకేష్ ను పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

Pavithra Lokesh: ఆ సీనియర్ నటుడిని పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్… ఇందులో నిజమెంత!

గతంలో వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. గత ఎన్నికలలో భాగంగా వీరిద్దరు కూడా మంచు ప్యానెల్ కి సపోర్ట్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి వెళ్లిన వీరిద్దరూ కలిసి వెళ్లడంతో వీరి గురించి పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

మూడు పెళ్లిళ్లు చేసుకున్న నటుడు..


టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆ నటుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటికీ ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించారు. అయితే ఆయన కూడా గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకుని పలు మనస్పర్థల కారణంగా వారి భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒంటరిగా ఉన్న నటుడు పవిత్ర లోకేష్ ప్రేమలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago