Categories: FeaturedMovie News

Suhasini Maniratnam : మా అయన ఆ విషయంలో అస్సలు కష్ట పడలేదు అంటూ షాకిచ్చిన సుహాసిని…!

Suhasini Maniratnam : తెలుగువాళ్లకు అలనాటి హీరోయిన్ సుహాసిన సుపరిచితురాలు. ‘స్వాతి’ సినిమా నుండి హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో అగ్ర హీరోలదరితో నటించిన ఈ హీరోయిన్ నటన, కట్టుబొట్టుతో ప్రేక్షకులను అలరించింది. సుహాసిని నవ్వుకు పడిపోని అప్పటి కుర్రకారు ఉండరేమో. తమిళనాడుకు చెందిన సుహాసిని, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఇక ప్రేమించి డైరెక్టర్ మణిరత్నం ను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన సుహాసిని తన భర్త గురించి కొత్త విషయాలను చెప్పింది.

సినిమాను కష్టపడి ఏమి చేయలేదు…

సుహాసిని మణిరత్నం దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమలో పడి, ఆ వార్త అందరికీ తెలియడంతో సుహాసిని తండ్రి ఇంకెవరూ నిన్ను పెళ్లి చేసుకోరు అని మణిరత్నం కే ఇచ్చి పెళ్లి చేశారట. అలా నచ్చినవాడినే పెళ్లి చేసుకున్నారు సుహాసిని. ఇక మణిరత్నం అనగానే రొమాంటిక్ ప్రేమకథలు గీతాంజలి, సఖి, రోజా వంటివి గుర్తొస్తాయి. అయితే ఈసారి మాత్రం హిస్టరికల్ సినిమాను చేస్తున్నారు. అందునా భారీ క్యాస్ట్ తో సినిమా తీస్తున్నారు. విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటివారు నటిస్తున్న ఈ సినిమా కోసం మణిరత్నం చాలా కష్ట పడ్డారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుండంతో ప్రమోషన్స్ కోసం కూడా అంతే ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సినిమా కోసం గ్రాండ్ ఈవెంట్ ను చేసారు చిత్ర యూనిట్. ఈవెంట్ లో తెలుగు రాష్ట్రాలను తన పుట్టిన ఇల్లుగా వర్ణించింది సుహాసిని. నాకు చాలా సందేశాలు వస్తున్నాయి, మణిరత్నం చాలా కస్టపడుతున్నాడు జాగ్రత్తగా చూసుకో అంటూ చెబుతున్నారు. అయితే మా అయన ఈ సినిమా కోసం కష్టపడలేదు ఇష్టం తో పనిచేసారు ఈ సినిమా తో అయన మరింత గొప్ప పేరును తెచ్చుకుంటారు. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా వారి కెరీర్ లో మరో మెట్టు ఎక్కడానికి ఉపకరిస్తుంది అంటూ చెప్పింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago