బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 మరొక రోజులో ముగిసిపోతుంది.ఈ క్రమంలోనే టైటిల్ ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. రోజురోజుకు ఓట్లు తారుమారు కావడంతో బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సన్నీ మొదటి స్థానంలో ఉండి టైటిల్ గెలుచుకోవడానికి అర్హుడు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అలాగే రెండవ స్థానంలో షణ్ముఖ్ మూడవ స్థానంలో శ్రీ రామచంద్ర నిలబడ్డారు. ఇక ఫినాలే వారంలో భాగంగా వచ్చిన ఓట్లు ఎంతో కీలకమైనవి అని చెప్పాలి. ఒకానొక సమయం లో ఓటింగ్ శాతం లో సన్నీ వెనుకబడ్డారు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈ సీజన్ టైటిల్ మాత్రం సన్నీ అందుకోబోతున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వారిలో సన్నీ ఓటింగ్ విషయంలో మొదటి స్థానంలో ఉండి టైటిల్ గెలుచుకున్నారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ ను పక్కన పెట్టి సన్నీకి అభిమానులు పెద్ద ఎత్తున ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముందు నుంచి కూడా బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విధంగానే ట్రోఫీ అందుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఓట్లు చూస్తే అత్యధికంగా సన్నీ 34 శాతం ఓట్లతో అత్యధిక మెజారిటీతో ఉంటూ ట్రోఫీ అందుకున్నారని తెలుస్తోంది. అలాగే తాజాగా జరిగిన బిగ్ బాస్ వందరోజుల జర్నీలో భాగంగా బిగ్ బాస్ విజేత సన్నీ అంటూ హింట్ ఇచ్చారు. సన్నీ యువర్ టైమ్ ఆగయా అంటూ చెప్పడంతో అభిమానులు సన్నీ విజేత అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సన్నీ అత్యధిక ఓట్లు మెజార్టీతో ఉన్నాడని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…