Pawan Kalyan -Suriya: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన కెరియర్లు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోలు చేసి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలను అందుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేయడమే కాకుండా ఎన్నో మల్టీ స్టార్స్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నారని చెప్పాలి. ఇలాంటి మల్టీ స్టార్ సినిమాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఒకటి ఈ సినిమా ముందుగా మహేష్ బాబుతో కాకుండా పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో చేయాలని మేకర్స్ భావించారట. కొన్ని కారణాలవల్ల పవన్ కళ్యాణ్ కాకుండా మహేష్ బాబు ఈ సినిమాలో భాగమయ్యారు.
ఈ విధంగానే మరో స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం పవన్ కళ్యాణ్ కి వచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా షూటింగ్ జరుపుకోలేదని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూర్య కాంబినేషన్లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారట.
బడ్జెట్ కారణమా…
వీరిద్దరి కాంబినేషన్లో ఓ పిరియాడిక్ డ్రామా చేయాలని డైరెక్టర్ మణిరత్నం భావించారు. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ అడిగితే ఈ ఇద్దరు హీరోలు తమ ప్రాజెక్ట్ అన్నింటినీ పక్కనపెట్టి ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారట కానీ ఈ సినిమా షూటింగ్ కి నోచుకోకుండా ఆగిపోయింది.అందుకు కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే ఈ సినిమాకు మణిరత్నం డైరెక్టర్ అప్పట్లో ఈ సినిమాని అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే బడ్జెట్ అవుతుందని అంచనాలు వేయడంతోనే ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…