Supritha : సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యేవాళ్లకి సుప్రీత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వెండితెర నటి సురేఖ వాణి కూతురిగా పరిచయం ఉన్నా సోషల్ మీడియాలో తల్లికి మించిన ఫాలోయర్స్ ని సంపాదించుకుంది. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయకపోయినా యూత్ లో క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. సుప్రీత వాళ్ల అమ్మ సురేఖ కలసి రీల్స్ చేస్తు అభిమానులను ఆకట్టుకుంటుంటారు. ఇక సుప్రీత పెట్టే సెల్ఫీ ఫోటోలకు, చీరకట్టులోని ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు.
అర్దాత్రి రోడ్డుమీద రీల్స్…
సుప్రీత ఎక్కువగా ఫ్రెండ్స్ తో గడుపుతు, పార్టీలు పబ్బులు అంటూ తెగ సందడి చేస్తుంటుంది. సుప్రీత ఇంతవరకూ సినిమాలలో నటించక పోయినా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో చేసింది. అయితే ప్రస్తుతం సుప్రీత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగ తాజాగా సుప్రీతకు సంబందించిన ఒక రీల్ తెగ సందడి చేస్తోంది. అర్ధరాత్రి రోడ్డు మీద సీతా రామం పాటకు రీల్ చేసింది.
మామూలుగానే సుప్రీత, వాళ్ళ అమ్మతో కలసి రీల్ వీడియోలు చేయడం మనకు తెలిసిందే. అయితే తాజాగా సుప్రీత యెల్లో శారీలో రోడ్డుమీద సీతా రామం పాటకు చేసిన రీల్ అందరినీ ఆకర్శిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రీల్ తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…