Featured

Supritha : పదే పదే ముద్దులు పెట్టించుకున్నారు.. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను : సుప్రిత నాయుడు

Supritha: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో గ్లామరస్ ఫోటోలను, తన తల్లితో కలిసి చేసే వీడియోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు

ఈ క్రమంలో సురేఖ వాణి కూతురు సుప్రీత “వెళ్ళిపో” అనే పేరుతో ఒక మ్యూజిక్ అల్బమ్ లో నటించారు. ప్రేమికుల రోజున విడుదలైన ఈ ఆల్బమ్ కు ప్రేక్షకులనుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే తాజాగా ఒక చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుప్రీత ఈ పాట షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుత కాలంలో సినిమా అయినా.. మ్యూజిక్ ఆల్బమ్ అయినా రొమాంటిక్ సీన్స్ కామనే.. అయితే ఈ పాటకోసం తనతో మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టించుకున్నారట. ఈ విషయాన్ని సుప్రిత స్వయంగా తెలిపింది.

ఆ ముద్దు సన్నివేశాలు రిపీటెడ్ గా నటించడం కాస్త ఇబ్బంది అనిపించిందని తెలిపింది. రెండు రోజులపాటూ ఈ ముద్దు సీనులు చిత్రీకరించారట. అయితే ఇప్పటివరకూ తనకు ముద్దులు, హగ్గులు వంటివి సన్నివేశాలలో నటించలేదని అందు వల్ల చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది సుప్రిత. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago