Featured

Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా.. అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!

Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా నటి సురేఖ వాణి తన కూతురితో కలిసి చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే.

Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా… అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!

ఇలా సోషల్ మీడియాలో కూడా హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు సురేఖ వాణి. అయితే గతంలో సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో తన కూతురు సుప్రీత తీవ్రస్థాయిలో ఖండించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లి రెండో పెళ్లి గురించి చర్చించారు.

Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా… అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!

ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తల్లికి రెండో పెళ్లి చేయాలని ఉందని సుప్రీత మాట్లాడారు. అయితే పూర్తిగా తన తల్లి ఇష్టంతోనే ఈ పెళ్లి జరగాలని ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది.ఇప్పుడిప్పుడే సెటిల్‌ అవుతున్నాం అంటూ సుప్రీత తన మనసులో మాట బయట పెట్టారు.

బంధువులు కూడా చివరి చూపులకు రాలేదు….

అలాగే తన తండ్రి మరణించినపుడు నాన్నకు తల కొరివి పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదని అప్పటి విషయాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.నాన్న చివరి చూపులకు మా బంధువులు ఎవరు కూడా రాలేదని, నాన్నకు తలకొరివి కూడా నేనే పెట్టానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుప్రీత వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభం.. ఈ తేదీలు మిస్ అయితే అవకాశం కోల్పోతారు!

తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…

2 minutes ago

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

14 minutes ago

ఒక్కసారిగా వాంతులు ఎందుకు వస్తాయి? వాతావరణ మార్పే కారణమా?

అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…

1 hour ago

పాలకూరలో దాగిన మాజిక్ విటమిన్స్.. ఇలా తింటే అంటే అసలు ఫలితం వస్తుంది!

పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…

1 hour ago

చిరంజీవి ‘ఖైదీ’ను హిందీలో నిర్మించిన కృష్ణ.. ఆ సినిమా ఏదో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…

1 hour ago

అంతర్జాతీయ ఈవెంట్‌లో ఇది ఎదురయ్యింది”.. యాంకర్ స్రవంతి షేర్ చేసిన షాకింగ్ స్టోరీ

యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…

2 hours ago