Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన వారిలో సురేఖవాణి కూడా ఒకరు. తెలుగు, తమిళ్ భాషలలో అమ్మ, అక్క, అత్తా వంటి పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు సురేఖవాణి దగ్గరయింది. ఇక భర్త చనిపోయిన తర్వాత సురేఖవాణి అడపా దడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో సురేఖ వాణి తన కూతురు సుప్రీతితో కలిసి చేసే రచ్చ అంత ఇంతా కాదు. ముఖ్యంగా తల్లి కూతుర్లు ఇద్దరు గ్లామర్ విషయంలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ వయసులో కూడా సురేఖవాణి గ్లామర్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి షేర్ చేసే గ్లామర్ ఫోటోలు వీడియోలు క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి.
కొన్ని సందర్భాలలో హద్దులు మీరిన అందాల ఆరబోత వల్ల సురేఖవాణి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇదిలా ఉండగా తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. సాధారణంగా వేసవికాలంలో అవకాయ్ పెడుతుంటారు. ఇక సురేఖ వాణి కూడా ఆవకాయ పెడుతూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకుంది. ఈ వీడియోలో సురేఖ వాణి ఆవకాయ పచ్చడి చేస్తున్నట్లు కనిపించింది.
అయితే స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్ లో ఆమెను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
కూతురితో పాటు పోటీగా గ్లామర్ మెయింటైన్ చేస్తున్న సురేఖ వాణి ఈ వీడియోలో బాగా బక్క చిక్కిపోయి.. నరాలు బయటికి కనిపిస్తూ.. ముసలి దానిలా కనిపించింది. దీంతో ఆమె ఫోటో చూసి ప్రతి ఒక్కరు అయ్యో సురేఖ వాణి ఇలా అయ్యిందేంటి అని షాక్ అవుతున్నారు . అంతే కాకుండా మరికొంత మంది ఎందుకిలా అయిపోయారు అంటూ మరోలా ఉద్దేశించి ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సురేఖ వాణి ఫోటో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…