క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సురేఖా వాణి ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈమెకు దాదాపు 40 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది. అయినా ఈ తరం వాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా.. కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడే లుక్స్ ఆమె సొంతం అంటూ..సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చేసిన నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ఇక ఆమె కుమార్తె కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. ఆమె కంటే కూడా.. సురేఖా వాణి అందంగా కనపడుతున్నారని కొందరు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో .. వీళ్లిద్దరు కలిసి సోషల్ మీడియాలో చేసిన హంగామా ఈమెకు మరింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి.
గోవాలో జరుపుకునే పార్టీలకు సురేఖా వాణి వెళ్లినా, బాత్ టబ్‌లో నుంచి ఆమె షాంపైన్ బాటిల్‌తో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ తీరును బట్టే సురేఖా వాణికి ఉన్న క్రేజ్ తెలిసిపోతుంది. ఇక తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఫొటో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఫొటో ఏంటంటే.. చేతిలో వైన్ గ్లాస్‌తో ఉన్న ఫొటో. ఆ గ్లాస్ లో రెడ్ వైన్ ఉంది.. దానిని చేతితో పట్టుకొని ఉన్న ఫొటోను చూసిన నెటిజన్స్ ఇక కామెంట్స్ రూపంలో తమదైన శైలిలో స్పందిస్తూ రెచ్చిపోయారు.
ఈ కామెంట్లలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ అయింది. సురేఖ వాణిని తాను పెళ్లి చేసుకుంటా అని కామెంట్ పెట్టాడు. అయితే మరో నెటిజన్ దీనిపై మీరు అందంగా ఉన్నారంటూ చెప్పాడు. బీర్ తాగితే పొట్ట పెరుగుతుంది.. తాగొద్దు మేడం అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఈ కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…