Featured

Surya: ఆస్కార్ అకాడమీలో సూర్య జై భీమ్ సీన్స్…వీడియో వైరల్!

Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత ఏడాది నటించిన చిత్రం జై భీమ్. సీనియర్ లాయర్ చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దళితుల పట్ల పోలీసులు ఎలాంటి వివక్ష చూపుతున్నారు. వారికోసం లాయర్ చంద్రు ఎలా కష్టపడ్డారనే విషయాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు.

Surya: ఆస్కార్ అకాడమీలో సూర్య జై భీమ్ సీన్స్…వీడియో వైరల్!

జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది ప్రశంసలు అందుకొని సూర్య సినీ కెరీర్ లో మరొక అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి మరొక అరుదైన గౌరవం లభించిందని చెప్పవచ్చు. మరోసారి ఈ సినిమా అంతర్జాతీయ సదస్సుపై చర్చకు రావడం విశేషం.

Surya: ఆస్కార్ అకాడమీలో సూర్య జై భీమ్ సీన్స్…వీడియో వైరల్!

దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంశలు అందుకున్న జై భీమ్ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ సమస్థ అయిన ఆస్కార్ సమస్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సినిమాలో సన్నివేశాలను ప్రసారం చేసింది.ఇప్పటివరకు ఏ తమిళ సినిమాకి దక్కని గౌరవం సూర్య జై భీమ్ చిత్రానికి దక్కిందని చెప్పాలి.

12 నిమిషాల వీడియో ప్రసారం…

ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సినిమాలు దొంగలను పోలీసులు కులాల వారిగా విభజించి జైలుకు తరలించడం వంటి సన్నివేశాలను నుంచి చివరి వరకు కలిపి మొత్తం 12 నిమిషాల సన్నివేశాలను ఒక వీడియో గా ప్రసారం చేశారు.ఇప్పటివరకు ఏ తమిళ సినిమా ఇలా అంతర్జాతీయ వేదికపై ప్రసారం కాకపోవడంతో సూర్య అభిమానులు సైతం తమ హీరో సినిమాకు దక్కిన అద్భుతమైన గౌరవంగా భావించి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

7 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

9 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago