Featured

Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!

Tabu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్, హూజా హెగ్డే అందాలు ఈ ఫ్యామిలీ డ్రామాను హిట్ చేశాయి.

Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!

దీంతో పాటు తమన్ అందించిన మ్యూజిక్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇంతే కాకుండా బన్నీ క్యారెక్టరైజేషన్, సముద్ర ఖని విలనిజం సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా తల్లి పాత్రలో టబు ఒదిగిపోయింది. చాలా కాలం తరువాత తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేసింది.

Food Delivery: ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వ్యక్తిని..! డెలివరీ బాయ్ ఎలా కాపాడాడో తెలుసా..!

అయితే ఇంతలా హిట్ అయిన ఈ సినిమా పై మొదటి నుంచి బాలీవుడ్ నజర్ పెట్టింది.  తాజాగా ఈసినిమాను హిందీలో రిమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్, కృతి జంటగా నటిస్తున్నారు. ఈసినిమాను షెహ్ జాదాగా టైటిల్ ను కూడా నిర్ణయించారు. రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా చేస్తున్న కార్తిక్ ఆర్యన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది టబు. తన సినిమాను రీమేక్ చేస్తున్నారని.. జాగ్రత్తగా రీమేక్ చేయాలంటూ కార్తిక్ ఆర్యన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది టబు. 

Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!

తాజాగా అల వైకుంఠపురం హిందీ రిమేక్ హెహ్ జాదా కూడా సక్సెస్ కావాలని టబు కోరుకుంది. అయితే తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఎలాంటి మార్పులు లేకుండా.. హిందీలోకి అనువదిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. హిందీలో ఎలాగైనా సూపర్ హిట్ సాధించాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

5 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

17 minutes ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

28 minutes ago

ఫాస్ట్ ఫుడ్ షాక్.. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినే ముందు ఇది చదవండి.!

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫాస్ట్…

33 minutes ago

అవసరానికి మించి నిద్రపోకండి… ఇవే మీ శరీరానికి వచ్చే ప్రమాదాలు!

అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…

40 minutes ago

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

59 minutes ago