history of Indian cinema

మరో రికార్డు స్పష్టించిన జై భీమ్.. భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా..!

ఇటీవల అమెజాన్‌ ఓటీటీలో రిలీజ్ అయిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య అద్భుతంగా నటించాడు.

4 years ago