మరో రికార్డు స్పష్టించిన జై భీమ్.. భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా..! by lakshana 10 November 2021 0 ఇటీవల అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య అద్భుతంగా నటించాడు.