Muthyala Subbaiah: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. మామగారు, కలికాలం, ఎర్రమందారం, హిట్లర్, పవిత్ర బంధం…