Featured2 years ago
Muthyala Subbaiah: అవకాశాలు రావడంతో పెళ్లి చేసుకున్నా… పెళ్లయ్యాక నిర్మాతలు హ్యాండ్ ఇచ్చారు: ముత్యాల సుబ్బయ్య
Muthyala Subbaiah: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. మామగారు, కలికాలం, ఎర్రమందారం, హిట్లర్, పవిత్ర బంధం గోకులంలో సీతవంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు...