Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అకాల మరణం పొందారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.