Ramesh Babu: షాకింగ్.. మహేష్ బాబు సోదరుడు.. రమేష్ బాబు కన్నుమూత.. చివరి చూపులకు మహేష్ వెళ్లేనా..! by lakshana 9 January 2022 0 Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అకాల మరణం పొందారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.