taliban
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒక్కొ ప్రాంతాన్ని తమ అధినంలోకి తెచ్చుకుని దేశం మెుత్తాన్ని ఆక్రమిస్తున్నారు. ఒక్క కాబూల్ మినహా దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలను తాలిబన్ దళాల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చాయి. నేడు మరో నాలుగింటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇక కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరం వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది ప్రకటించేశాడు. సైన్యం నుంచి యుద్దం, ప్రతిఘటనలు లాంటివి ఏవి లేకపోవడంతో అఫ్ఘాన్ పూర్తిగా తాలిబన్ సంస్థ వశం అయ్యేలా కనిపిస్తోంది. సైన్యం కూడా తమ ఆయుధాలను-వాహనాలను అప్పగించేసి తాలిబన్లకు స్వచ్ఛందంగా లొంగిపోతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…