Tamanna Bhatia: సాధారణంగా ఇండస్ట్రీలో మనం ఎక్కువ కాలం నిలదొక్కుకొని అవకాశాలు అందుకోవాలి అంటే తప్పనిసరిగా గ్లామర్ షో చేయడం అవసరం. ఇలా గ్లామర్ షో చేస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి లేదంటే ఆ హీరోయిన్లు తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి.ఇలా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం నటి తమన్నా మొదటి నుంచి కూడా గ్లామర్ షో చేస్తూ అవకాశాలు అందుకుంటున్నారు.
ఇలా ఎప్పటికప్పుడు విభిన్న రీతిలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా నటన విషయంలో తనకు ఉన్నటువంటి హద్దులు చెరిపేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించనీ విధంగా ఒక వెబ్ సిరీస్ లో ఈమె హద్దులు చెరిపి నటించారని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం లవ్ స్టోరీస్ అని వెబ్ సిరీస్ లో ఈమె నటిస్తున్న విషయం తెలిసింది.
ఈ వెబ్ సిరీస్ లో నటించడం కోసం ఈమె ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలలో నటించడమే కాకుండా హాట్ బెడ్రూమ్ సన్ని వేషాలలో కూడా నటించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇలా తమన్నా లిప్ లాక్ సీన్స్ బెడ్ రూమ్ సీన్స్ చూసినటువంటి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే ప్రస్తుతం తమన్నాకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో అవకాశాలు అందుకోవడం కోసం ఇలా హద్దులు చెరిపి మరీ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈమె గత కొంతకాలంగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే పలుమార్లు వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ లవ్ స్టోరీ వెబ్ సిరీస్ లో కూడా అంతే బోల్డ్ సీన్స్ లో నటించారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…