Categories: FeaturedMovie News

NTR: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేసిన తారక్… ట్వీట్ వైరల్!

NTR: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. చాపకింద నీరులా పాకిపోతున్న ఈ మహమ్మారి బారిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది కోలుకున్న విషయం మనకు తెలిసిందే.

NTR: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేసిన తారక్… ట్వీట్ వైరల్!

ఈ క్రమంలోనే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా బారిన పడిన విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

NTR: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేసిన తారక్… ట్వీట్ వైరల్!

ఇక చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు అనే విషయం తెలియగానే ఎంతోమంది అభిమానులు చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తెలియ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

త్వరగా కోలుకుని తిరిగి రావాలి..

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తొందరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా లోకేష్ కూడా త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.గతంలో ఎన్టీఆర్ కరోనా బారిన పడినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక నేడు చంద్రబాబు కరోనా బారిన పడటంతో ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago