Featured

Director Kalyan Krishna: బంపర్ ఆఫర్ కొట్టేసిన బంగార్రాజు డైరెక్టర్.. ఏకంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థలో అవకాశం!

Director Kalyan Krishna: 2016 సంవత్సరంలో సోగ్గాడే చిన్నినాయన చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Director Kalyan Krishna: బంపర్ ఆఫర్ కొట్టేసిన బంగార్రాజు డైరెక్టర్.. ఏకంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థలో అవకాశం!

ఇలా ఈ సినిమా కూడా మంచి విజయం అందుకోవడం తో ఆ తర్వాత నేల టికెట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తిరిగి నాగార్జున నాగచైతన్య ప్రధాన పాత్రలో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ చిత్రం బంగార్రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Director Kalyan Krishna: బంపర్ ఆఫర్ కొట్టేసిన బంగార్రాజు డైరెక్టర్.. ఏకంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థలో అవకాశం!

బంగార్రాజు చిత్రం ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఏకంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థతో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కే ఈ జ్ఞానవేల్ రాజా స్టూడియోగ్రీన్ అనే బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో తెలుగు తమిళ చిత్రాలు నిర్మించడమే కాకుండా ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.

భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేసిన నిర్మాతలు..

ఈ నేపథ్యంలోనే జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఏమిటి? ఇందులో నటీనటులు ఎవరు? అనే విషయాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బంగార్రాజు చిత్రం ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి అవకాశాలను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago