ఒకప్పుడు వెండితెర నటీనటులు మాత్రమే భారీ రెమ్యూనరేషన్స్ అందుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది బుల్లితెర పై కూడా భారీ రెమ్యూనరేషన్స్ అందుకునే స్థాయికి టీవీ ఇండస్ట్రీ చేరుకుంది. నిజం చెప్పాలి అంటే కొందరు బుల్లితెర నటీనటులు, యాంకర్స్ సంపాదన చుస్తే ఆశ్చర్యపోతారు. స్టార్ హీరోయిన్లు కూడా సంపాదించలేని స్థాయిలో కొంతమంది యాంకర్స్ సంపాదిస్తున్నారు.
తెలుగు టీవీ పరిశ్రమలో టాప్ యాంకర్లు గా కొనసాగుతున్న వారు మాత్రం టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా రెండు చేతులా సంపాదిస్తున్నారు. జబర్దస్త్ వంటి టీవీ షోలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లు మరికొన్ని షోలకు భారీగా వాసులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న వారు ఒక ఎపిసోడ్ లేదా ఒక ఈవెంట్ కోసం ఎంత డిమాండ్ చేస్తున్నారో ఒక లుకేసేద్దాం..
యాంకర్స్ అనగానే మొదటగా గుర్తొచ్చేది యాంకర్ సుమ : 2.5 లక్షలు
హాట్ గ్లామరస్ యాంకర్ అనసూయ : 2 లక్షలు
ప్రదీప్ మాచిరాజు : 2 లక్షలు
రష్మీ గౌతమ్ : 1.50 లక్షలు
యాంకర్ రవి : 1 లక్ష
యాంకర్ శ్యామల : 50 వేలు
వర్షిణి : 30 వేలు
మంజూష : 30 వేలు
శిల్పా చక్రవర్తి : 25 వేలు
గాయత్రీ భార్గవి : 25 వేలు
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…