Categories: FeaturedMovie News

R.K Roja: నా భర్త మాటలను తెలుగుదేశం నేతలు వక్రీకరిస్తున్నారు..తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆర్ కె రోజా

R.K Roja: రోజా మంత్రి అయిన తర్వాత ఆమె భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.తమిళ సినిమాలు కేవలం చెన్నైలో మాత్రమే షూటింగ్ జరుపుకోవాలని వైజాగ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు తప్పు పడుతున్నారు.

R.K Roja: నా భర్త మాటలను తెలుగుదేశం నేతలు వక్రీకరిస్తున్నారు..తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆర్ కె రోజా

ఈ క్రమంలోనే సెల్వమణి ఈ విషయం గురించి ఎంత వివరణ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు సెల్వమణి మాటలను తప్పుగా భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం మంత్రి రోజా దృష్టికి రావడంతో ఆమె తన భర్త మాటలకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తన భర్త అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలియజేశారు.

R.K Roja: నా భర్త మాటలను తెలుగుదేశం నేతలు వక్రీకరిస్తున్నారు..తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆర్ కె రోజా

తెలుగుదేశం పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తన భర్త అన్న మాటలను వక్రీకరిస్తున్నారని ఈమె వెల్లడించారు. తమిళనాడుచిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు అక్కడే షూటింగ్ జరుపుకుంటుంటే అక్కడ కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతోనే తన భర్త అలా మాట్లాడాలని రోజా వివరణ తెలిపారు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం వైజాగ్ లో సినిమా షూటింగ్ జరుపాలని జీవో విడుదల చేసినప్పటికీ వైజాగ్ లో చిత్రీకరణ జరగడంలేదని ఈమె తెలియజేశారు.

మంచి జరగాలన్న ఉద్దేశంతోనే…

మాకు ఏపీ అంటే అభిమానం ఉంది కనుక ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ ఏపీలో ఎందుకు ఇల్లు కట్టుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతోనే తన భర్త ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అయితే టిడిపి ప్రభుత్వం మాత్రం తన స్వార్థం కోసం తన భర్త మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని రోజా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ విషయంపై స్పందించి వివరణ ఇచ్చిన తరువాత ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago