Movie News

Thamannah: బోల్డ్ సన్నివేశాలలో నటించకపోతే నన్ను ఆంటీని చేసేవారు… నటి తమన్నా కామెంట్స్ వైరల్!

Thamannah: తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఒకానొక సమయంలో ఈమె కెరియర్ కాస్త స్లో అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమాలు మాత్రమే కాకుండా మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ మధ్యకాలంలో తమన్నా సినిమాల విషయంలో కాస్త ముందడుగు వేసి కొన్ని బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన వెబ్ సిరీస్ లలో ఏకంగా బెడ్ రూమ్ సన్నివేశాలలో కూడా నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇన్ని రోజుల పాటు ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి దూరంగా ఉన్నటువంటి తమన్న ఒక్కసారిగా వీటికి ఒప్పుకోవడానికి కారణం ఏంటి అన్న ఆలోచనలో పడ్డారు.

ఈ విధంగా తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కారణం సినిమా అవకాశాల కోసమేనని కొందరు భావించారు. అయితే ప్రస్తుతం ఈమె జైలర్, భోళాశంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమన్న ఇప్పుడు బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Thamannah: ఆంటీని చేసేవారు…

సినిమా ఇండస్ట్రీలో మనం కొన్ని బౌండరీస్ గీసుకొని కూర్చోకూడదనీ తెలిపారు. తాను ఇలాంటి సన్నివేశాలలో నటించాలని భీష్మించుకొని కూర్చొని ఉంటే ఈపాటికి నాకు హీరోయిన్గా సినిమా అవకాశాలు కాకుండా స్టార్ హీరోల పక్కన అక్క లేదా వదిన వంటి పాత్రలలో నటించే అవకాశాలను కల్పించేవారు అంటూ ఈ సందర్భంగా తమన్న చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago