7 Arts Sarayu: తనపై కేసు పెట్టడానికి కారణం అదే..! అసలు విషయం బయట పెట్టిన సరయు..!
7 Arts Sarayu: బిగ్ బాస్ ఫేమ్ సరయు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. 7 ఆర్ట్స్ సరయు చుట్టూ వివాదం జరుగుతున్న సంగతి తెలసిందే. బంజారా హిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేశారంటూ.. కేసు నమోదైంది. దీనిపై సరయు క్లారిటీ ఇచ్చింది.
కాగా.. గతేడాది 7 ఆర్ట్స్ ఫ్రాంచైజ్ కు చెందిన ఓ హోటల్ ను సిరిసిల్లలో ప్రారంభం చేేసే సమయంలో ప్రమోషన్ కోసం ఓ షార్ట్ ఫిలిం వీడియోను చేసింది. గిప్ప నిస్తా అనే షార్ట్ ఫిలిం తీసింది. హోటల్ ప్రమేషన్లలో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఈ షార్ట్ ఫిలింని షూట్ చేశాడు.
గణపతి బప్ప మోరియా అనే రిబ్బన్లు కట్టుకుని మద్యం సేవించే సీన్ ఉంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. హోటర్ ప్రారంభం కానివ్వమని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది వీహెచ్పీ. అయితే ఈ సీన్ ఎడిట్ చేసి ఫిబ్రవరి 26న మోటన్ ని ప్రారంభించారు.
అయితే ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్కడితే విషయం పరిష్కారం అయిందని సరయు అంటుంది. ఈ వివాాదంపై తరువాత మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఇప్పడు సిరిసిల్ల పోలీసులు కేసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారని తెలిసింది. నాకు పోస్టు వచ్చే వరకు ఈ విషయం తెలియదని సరయు వెల్లడించింది. దానికి సంబంధించి పిలిచి మాట్లాడేందుకే పోలీసులు స్టేషన్ కి పిలిచారని చెప్పింది. పోలీసుల ముందు వివరణ ఇచ్చినట్లు తెలిపింది. ‘‘ఓ హిందూ కుటుంబంలో పుట్టిన తను ఎవరీ మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదని.. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా అందరికీ సారి‘‘ అంటూ జరిగిన ఘటనపై క్షమాపణు చెప్పింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…