మనిషి శరీరం మరియు ఆకారం ఎంత వింతగా, అద్భుతంగా ఉంటుందో చెప్పలేము. రూపం, రంగు, ఆకారం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – ఒకరి మెడ పొడవు ద్వారా కూడా వారి వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెడ ఆకారం, పొడవు, వంపు – ఇవన్నీ వ్యక్తి మనసు, ఆలోచనలు, ప్రవర్తనకు ప్రతిబింబమని మానసిక విశ్లేషణలు చెబుతున్నాయి.
మీ మెడ పొడవు ఎలా ఉందో గమనించండి — ఎందుకంటే అది మీలో దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
పొడవాటి మెడ ఉన్నవారి వ్యక్తిత్వ లక్షణాలు:
చిన్న మెడ కలిగినవారు చాలా సానుకూల లక్షణాలను కలిగి ఉంటారు:
మధ్యపొడవు మెడ ఉన్నవారి లక్షణాలు:
మన శరీరంలోని ప్రతి అవయవం ఒక రహస్యాన్ని దాగి ఉంటుంది. ఆ రహస్యాలను సైన్స్ మరియు మానసిక శాస్త్రం రోజురోజుకీ వెలికితీస్తున్నాయి. కాబట్టి ఇకపై అద్దంలో మీ ముఖం మాత్రమే కాదు, మీ మెడను కూడా గమనించండి — ఎందుకంటే అది మీ వ్యక్తిత్వాన్ని చెప్పే నిశ్శబ్ద భాష!
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…