General News

ముసలితనం త్వరగా రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..?

పుట్టిన ప్రతీ మనిషికి ముసలితనం అనేది వస్తుంది. బాల్యం నుంచి ఎన్నో కష్టాలు, సుఖాలతో అనుభవిస్తూ చివరి మజిలీ వరకు చేరుకుంటారు. అయితే ముసలితనం అనేది కొంత మందికి త్వరగా వస్తుంది.. మరి కొంతమందికి లేట్ గా వస్తుంది. అంటే ఏంటంటే.. మంచి ఆహారం వ్యాయామం చేసే వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఎక్కువ కాలం ఉంటారు. దీంతో లేట్ వయస్సులో వాళ్లు ముసలితనానికి వచ్చి ఇతరులపై ఆధారపడతారు. భయట దొరికే ప్రతీ వస్తువు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకొని కొంత మంది త్వరగా మంచాన పడతారు.

వారు ఇతరులపై ఆధారపడటం మొదలైందంటే.. ముసలి తనానికి వచ్చినట్లే. అయితే ఇలా కాకుండా కొన్ని ఐటెమ్స్ మనం తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు తెలిపారు. అవేంటంటే.. పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో భాగా పాకాయి. వేసుకునే దుస్తుల దగ్గర నుంచి తినే తిండి వరకు అంతా రెడీ మేడ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. పిజ్జాలు, బర్గర్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.. ఇవి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి.

వీటి ద్వారా శరీరంలో కొవ్వు పెరిగి పొట్ట వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత తగ్గిస్తే… అంతలా మీరు ముసలితనానికి దూరమవుతారని డాక్టర్లు చెబుతున్నారు. కేక్‌లు, పాస్ట్రీలు, ఫ్యాట్స్ లకు కూడా దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిప్స్ ఎక్కువగా తినే అవకాశం ఉంటే వారు మానేయడం మంచిదంటున్నారు.

మద్యం తాగడం, స్మోకింగ్ వంటివి కూడా ముసలితనానికి దారి వెతుకుతాయి. బాడీ త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. అది చర్మంపై ప్రభావం చూపి… ముడతలు వచ్చేలా చేస్తుంది. అంతే కాకుండా ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింకులు తాగడం మానేయడం మేలు. వాటి బదులు ఫ్రూట్ జ్యూస్‌లు తాగితే మేలు. ఇలా వీటిని దూరం పెడితే ముసలితనానికి రాకుండా ఉంటాం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేసవిలో కొబ్బరినీరు ఎంతవరకు సేఫ్? కొబ్బరినీరు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది? సహజ పానీయం వెనుక దాగిన రిస్క్ ఇదే!

కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సాధారణంగా భావిస్తారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో, డీహైడ్రేషన్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే…

13 minutes ago

వేసవిలో చిన్నారుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! బేబీలకు ర్యాషెస్ రాకుండా ఇలా చూసుకోండి!

వేసవి కాలం వచ్చేసరికి పెద్దలకే కాదు, చిన్నారులకు కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా శిశువులు, టాడ్లర్స్ సున్నితమైన చర్మం…

43 minutes ago

వండిన ఆహారం ఎంతసేపు బయట ఉంచాలి? ఫ్రిజ్ వాడకంలో చిన్న తప్పు… ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం!

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఆహార పదార్థాలు త్వరగా పాడయ్యే ప్రమాదం కూడా అధికమవుతుంది. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ…

1 hour ago

రాత్రి నిద్ర పట్టట్లేదా? గర్భిణులకు ఉపయోగకరమైన టిప్స్

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు నిద్రపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హార్మోన్ల…

2 hours ago

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…

2 hours ago

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…

3 hours ago