Health News

ఈ పండ్లల్లో 150 కి పైగా పోషకాలు ఉన్నాయి.. 100 కిపైగా రోగాలు తగ్గుతాయి..

ఒక్క పండు తింటే దాదాపు 100 కు పైగా రోగాలను నయం చేయవచ్చు . దీని ఆకులు, కాండం, పండ్ల జ్యూస్ అన్నీ ఔషధంగా ఉపయోగించబడతాయి. అంతేకాకుండా దానిలో 150 కి పైగా పోషకాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. దీనిని సేవిస్తే, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని కూడా నివారించవచ్చని నమ్ముతారు. మీరు మార్కెట్లో సులభంగా దీనిని పొందవచ్చు.

ఆ పండు పేరే తొగరు పండు. కరోనా కాలం కాబట్టీ ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తి కోసం ప్రయత్నిస్తున్నారు. రకరకాల పండ్లను తింటూ ఉంటున్నారు. ఈ తొగరు పండ్లు తినడం వల్ల కూడా రోగనిధరక శక్తి పెరుగుతుంది. దీన్ని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. లావు తగ్గితే అనేక రకాల వ్యాధుల నుంచి మనం బయట పడొచ్చు.

కావునా తొగరు పండ్లను తిని ఉభకాయం నుంచి కూడా భయటపడే అవకాశం ఉంటుంది. దీనిలో షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. సంతానం కావాలనుకునే వారికి కూడా ఇది చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో వంధ్యత్వం సమస్యను అధిగమించవచ్చు.

ఇది పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి.. మహిళల పీరియడ్స్ సమస్యను అధిగమించడానికి కూడా పనిచేస్తుంది. వీటి ద్వారా ఉపయోగాలతో పాటు అనర్థాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొగరు జ్యూస్ తాగకూడదు. హై బీపీ సమస్యతో మెడిసిన్ తీసుకునే వారు వీటికి దూరంగా ఉండటం మంచిది. ఏదైనా డాక్టర్ సలహా మేరకు వీటిని ఉపయోగిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago