సాధారణంగా చాలామంది వంట నూనెలో భాగంగా పామాయిల్ వాడటం మనం చూస్తుంటాము. ఈ విధమైనటువంటి పామాయిల్ ఫామ్ ఫ్రూట్స్ నుంచి తయారు చేస్తారు. మార్కెట్లో ఇతర రిఫైన్డ్ ఆయిల్ తో పోల్చినప్పుడు ఫామాయిల్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది వంటలలో ఈ పామాయిల్ వాడటం చేస్తుంటారు. అయితే పామాయిల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనకు ప్రయోజనకరమా? ప్రమాదకరమా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. మరి పామ్ ఆయిల్ వాడటం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా పామాయిల్ ఎక్కువగా స్నాక్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ విధమైనటువంటి ఆయిల్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినటం వల్ల మన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా పామాయిల్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ మరియు క్యాన్సర్ లాంటి క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫామాయిల్ వాడకం చాలా వరకు తగ్గింది. ఫామ్ ఫ్రూట్స్ నుంచి తయారు చేసే ఎన్నో రిఫైండ్ చేయకుండా గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తయారు చేస్తారు. ఈ క్రమంలోనే ఫామాయిల్ లో అధిక భాగం అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఊబకాయం, కార్డియో వాస్క్యూలర్ డిసీజ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి.అదేవిధంగా ఫామాయిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలకు కారణమవుతుంది.
గుండె సమస్యలతోపాటు అథెరోస్కిరోసిస్ రిస్క్ కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా మనలో అధిక ఆకలిని కలిగించే గుణం ఉంది. ఈ క్రమంలోనే అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కేవలం మార్కెట్లో దీని ధర తక్కువగా ఉండటం వల్ల చాలామంది రిఫైన్డ్ ఆయిల్ కి బదులు ఈ పామాయిల్ వాడటం చేస్తుంటారు. వీలైనంతవరకు పామాయిల్ ని దూరం పెట్టడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…