Featured

Rajashekar: ధ్రువ సినిమాలో రాజశేఖర్ నటించక పోవడానికి అసలు కారణం ఇదే!

Rajashekar: హీరో రాజశేఖర్ తన మూడు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా యాక్షన్ చిత్రాలలోను, కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నారని చెప్పాలి.

Rajashekar: ధ్రువ సినిమాలో రాజశేఖర్ నటించక పోవడానికి అసలు కారణం ఇదే!

రాజశేఖర్ పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన శేఖర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రాన్ని రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీ విడుదల చేయాలని భావిస్తున్నారు.

Rajashekar: ధ్రువ సినిమాలో రాజశేఖర్ నటించక పోవడానికి అసలు కారణం ఇదే!

ఈ క్రమంలోనే హీరో రాజశేఖర్ జీవిత దంపతులు ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ ఎన్నో విశేషాలను అలీతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు సినిమాల్లో నటించాలని ఎంతో ఇష్టం ఉండేదని అయితే తనకు నత్తి ఉన్న కారణంగా సినిమాలలో రాణించలేననే భయం కూడా ఉండేదని రాజశేఖర్ తెలిపారు. అయితే తను ఎంతో శిక్షణ తీసుకొని తనపై తనకు నమ్మకం కలిగినప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

ఆ పాత్రలో రాజశేఖర్ అయితే బాగుంటుందని…

ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత రాజశేఖర్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నిజానికి ధ్రువ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అరవింద్ స్వామి పాత్రలో రాజశేఖర్ అయితే బాగుంటుందని సురేందర్ రెడ్డిని అడిగినప్పుడు అతను కాదన్నారు.అందుకే ఆ సినిమాలో రాజశేఖర్ నటించలేక పోయారని ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. అయితే మంచి నైపుణ్యం ఉన్న విలన్ పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని రాజశేఖర్ ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago