Categories: FeaturedMovie News

Tiger Shroff : కాఫీ విత్ కరణ్ లో టైగర్ ష్రాఫ్ కు ఎదురైన వింత ప్రశ్న… విమానంలో అలా చేశానంటూ నిజాలు బయట పెట్టిన హీరో..!

Tiger Shroff : టైగర్ ష్రాఫ్.. 2014 లో వచ్చిన ‘హీరోపంతి’ అనే రొమాంటిక్ యాక్షన్ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. అయితే మెదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. భాగి, వార్ వంటి సినిమాలతో బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారాడు. ఇటీవల టైగర్ ష్రాఫ్, క్రితి సనన్ తో కలసి కాంట్రవర్సీ షో గా పేరు పొందిన ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం నార్త్ సౌత్ బేధం లేకుండా సెలబ్రిటీలను పిలుస్తూ వారి పర్సనల్ విషయాలను అడుగుతూ సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు టైగర్ ష్రాఫ్, క్రితి సనన్ లకు సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది.

గాలిలో అలా చేయడం సాహసంలా అనిపించింది…

కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న టైగర్ ష్రాఫ్, క్రితి సనన్ లను కూడా కరణ్ జోహార్ వింత ప్రశ్నలు అడగడం జరిగింది. మొదట టైగర్ ష్రాఫ్ ను నువ్వు నీ కోర్కె తీర్చుకున్న ఒక భిన్నమైన ప్లేస్ ఏంటి అని అడుగగా దానికి టైగర్ ష్రాఫ్ అది అంత భిన్నమైన చోటు కాదు, కానీ గాలిలో విమానంలో చేయడం ఒక సాహసం లా నాకు అనిపించింది అని బోల్డ్ గా నిజాలు బయట పెట్టాడు. వెంటనే కరణ్ నేను అలా చేయాలనుకున్నాను కానీ దొరికిపోయాను, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పాడు.

తరువాత క్రితి సనన్ ను… నువ్వు ఇప్పటికీ సింగల్ గానే ఉన్నావా అని ప్రశ్నించ్చాడు. నా పార్టీలో నీ గురించి, ఆదిత్య రాయ్ కపూర్ గురించి రూమర్ వచ్చింది, మీరిద్దరూ ఒక మూల రొమాన్స్ చేశారని నిజమేనా అని అడిగాడు. అందుకు క్రితి.. మేము ఇద్దరూ చూడటానికి బాగుంటాము. నేను మూలన అలాంటి పాడు పనులు చేయనని నీకు తెలుసు. మేము ఇద్దరూ అక్కడ మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కి సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago