బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉండడం కోసం హౌస్ లో ఉన్నటువంటి ఏడు మంది కంటెస్టెంట్ లో పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ టు ఫినాలే రౌండ్ లో భాగంగా ఫినాలే కు చేరుకోవడానికి కంటెస్టెంట్ లు ఎంతో కష్టపడి ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్నారు.
ఇలా టాస్క్ లో పాల్గొన్న సిరి శ్రీ రామచంద్ర ఇప్పటికీ కాళ్లకు కట్లు కట్టుకుని ఇతరుల సహాయంతో ఫిజికల్ టాస్క్ లలో పాల్గొంటున్నారు.ఇలా ఇతరుల సహాయంతో ఆడిన శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే రౌండ్లో మొదటి వ్యక్తిగా ఫీనాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే టాప్ త్రీ కంటెస్టెంట్ గా శ్రీరామచంద్ర, లేదా మానస్ లలో ఒకరు సన్నీ ,షణ్ముఖ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే లేడీ కంటెస్టెంట్ లో సిరి, kajal వీరిలో ఎవరో ఒకరు కంటెస్టెంట్ గా వెళ్ళబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో పింకీ ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి.అయితే గత వారం రవి ఎలిమినేషన్ ఊహించని విధంగా జరగడంతో ఈ వారం ఎలిమినేషన్ పై ప్రతి ఒక్కరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈవారం ఎలిమినేషన్ లో బయటకు ఎవరు వస్తారనే విషయం తెలిస్తే టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్ లు ఎవరు తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ఈవారం ఎలిమినేషన్ పై ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక టాప్ ఫోర్ లో నలుగురు అబ్బాయిలు ఉండగా టాప్ ఫైవ్ లో లేడీ కంటెస్టెంట్ ఉంటున్నట్లు తెలుస్తుంది మరి ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…