Categories: FeaturedMovie News

అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెట్టిన కోడైరెక్టర్..!!

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ అనే సినిమాతో కమెడియన్‌గా టాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయిన అవసరాల శ్రీనివాస్‌ తరువాత దర్శకుడిగానూ తనదైన స్టైల్‌లో విజయాలు సాధించాడు. అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే, జోఅచ్యుతానంద సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దర్శకుడిగా మారిన తరువాత నటుడిగా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు శ్రీనివాస్‌.. ప్రస్తుతం ఒకవైపు హీరోగా పలు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డైరెక్టర్ గా కూడా సినిమాలు తీస్తున్నాడు..

ఇదిలా ఉంటె తాజాగా అవసరాల శ్రీనివాస్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీ గా మారింది.. శ్రీనివాస్ దగ్గర గత మూడు సంవత్సరాలుగా కో డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. ఇక ఈ వీడియోలో ఆ కోడైరెక్టర్ మాట్లాడుతూ..”అందరికీ హాయ్ అండి.. ఇండ్రస్టీ లో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కం డైరెక్టర్ ఒకడు ఉన్నాడు.. అతని దగ్గర నేను మూడు సంవత్సరాలుగా కో డైరెక్టర్ గా పనిచేస్తున్నాను.. ఈ రోజు ఆఫీసుకి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. అందరి ముందు నన్ను నిలబెట్టి తిట్టి మరీ నన్ను ఆఫీస్ నుండి బయటికి పంపించేసాడు.. నేను ఏం తప్పు చేశానని అడిగినా కూడా ఒక్క రీజన్ ఇవ్వలేదు.. ఆయన నిజ స్వరూపం ఎంటో ఇప్పుడు చూపిస్తాను.. దయచేసి అందరూ చూడండి” అంటూ ఆ విడియో తీస్తుంటే.. అవసరాల శ్రీనివాస్ ఆ కోడైరెక్టర్ ని తిడుతూ.. “వీడియో ఎందుకు తిస్తున్నావ్.. ఆ వీడియో కనుక బయటికి వెళ్తే.. నిన్ను ఇండ్రస్టీ లో లేకుండా చేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు”..

ఇక ఈ వీడియోలో శ్రీనివాస్ ఫోటో షూట్ చేస్తున్న సమయంలో ఆ కోడైరెక్టర్.. శ్రీనివాస్ నెత్తిపై ఉన్న టోపీని తీసాడు.. అప్పడు శ్రీనివాస్ బట్టతలతో ఆ వీడియోలో కనిపించడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. మరి ఈ గొడవకు అసలు కారణాలేంటో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది…!!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago