Tollywood Hero:సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు హీరో హీరోయిన్లుగా కొనసాగాలంటే కేవలం టాలెంట్ మాత్రమే ముఖ్యం కాదు టాలెంట్ తో పాటు అందం కూడా ముఖ్యం. ఈ రంగుల ప్రపంచంలో కొంతకాలం పాటు ప్రేక్షకులను సందడి చేయాలంటే అందం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇలా తమ అందంతో అవకాశాలను అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి కానీ తన అందాన్ని వీక్నెస్ గా మలుచుకొని కెరియర్ పతనం చేసుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు.
ఇలా తన అందాన్ని వీక్నెస్ గా మార్చుకొని ఉన్నత స్థాయిలో ఉండాల్సిన ఒక టాలీవుడ్ హీరో పాతాళానికి పడిపోయారు.. తూర్పుగోదావరి జిల్లా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన హరినాథ్ రాజు అనేవ్యక్తి ఆరడుగుల పొడవు ఎంతో అందంగా ఉండేవారు. ఈయనకు కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఎంతోమంది అమ్మాయిలు అభిమానులుగా ఉండేవారు. ఇలా ఎంతో అందంగా ఉన్నటువంటి హరినాథ్ నాటకాలు వేస్తూ అప్పట్లోనే ఎంతో మంచి ఆదరణ పొందారు.
ఈ విధంగా నాటకాలు వేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనపై దర్శక నిర్మాతల కన్ను పడటంతో ఏకంగా ఇతనికి సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఇలా సినిమా అవకాశాలు రావడంతో మద్రాస్ వెళ్లినటువంటి హరినాథ్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి హీరోలతో సమానంగా అవకాశాలను అందుకొని నటించేవారు. అయితే ఈయనకు ఎంత తొందరగా స్టార్డం వచ్చిందో అంతే తొందరగా పాతాళానికి పడిపోయారు.
అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలతో పార్టీలు…
ఈయన అందానికి ఎంతోమంది అమ్మాయిలు ముద్దులయ్యారు. ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్లోకి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి తనని చుట్టుముట్టి తనతో సరదాగా గడిపేవారు.ఇక అప్పట్లో మార్వాడిస్ అయ్యంగార్ అమ్మాయిలు ఏకంగా తన ఇంటికి వెళ్లి రాత్రంతా మందు తాగుతూ పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున రచ్చ చేసేవారు. ఇలా తన అందానికి ఎంతోమంది అమ్మాయిలు పడిపోవడంతో అమ్మాయిల కారణంగానే ఈయన షూటింగ్లకు సరిగా వెళ్లకుండా ఉండటం వల్ల తనకు సినిమా అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోయి చివరికి ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…