యుంగ్ టైగర్ ఎన్టీఆర్… టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోలలో ఒకరు.. 20 మే 1983 న హైదరాబాద్ లో జన్మించారు ఎన్టీఆర్. నందమూరి వారసుడిగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఆ తరువాత తన మార్క్ నటనతో, డాన్స్ లతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.
2011 మే 5 వ తారీఖున లక్ష్మీ ప్రణతిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్. వీరి వివాహానికి అప్పటి ఉమ్మడి ప్రముఖ సినీ, రాజకీయ ప్రముకులంతా హారయ్యారు. అంతేకాదు లక్షలాది నందమూరి అభిమానులు కూడా ఈ వేడుకలకు హారయ్యారు. లక్ష్మీప్రణతి చంద్రబాబుకు బంధువు కావడంతో ఈ పెళ్లి తతంగం అంతా తానే దగ్గరుండి నడిపించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ సమయంలో లక్ష్మి ప్రణతి వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.
వేలాది మంది భోజనాలు, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పెళ్లి ఏర్పాట్లకు దాదాపు 18 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా అప్పట్లో వార్తలు భారీఎత్తున వినిపించాయి. ఆ తరువాత అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు లక్ష్మిప్రణతి, ఎన్టీఆర్ దంపతులు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…