• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

Trivikram: పవన్ కళ్యాణ్ తో స్నేహం కోట్ల రూపాయల లాభం పొందుతున్నటువంటి త్రివిక్రమ్!

21 July 2023

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026
ADVERTISEMENT

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

30 June 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

30 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Thursday, September 24, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Trivikram: పవన్ కళ్యాణ్ తో స్నేహం కోట్ల రూపాయల లాభం పొందుతున్నటువంటి త్రివిక్రమ్!

by lakshana
21 July 2023
in Featured, Movie News
0
Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

0
SHARES
3
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Trivikram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఈ సినిమాలన్నీ కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం. ఇలా పలు భాషలలో హిట్ అయినటువంటి సినిమాలను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

ఈ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శకులు వేరైనా కూడా ఆ సినిమాలను తెలుగు వర్షన్ కి మార్చడం కోసం అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే డైలాగ్స్ కోసం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా తన సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎంపిక చేసుకోవడానికి కారణం త్రివిక్రమ్ తో తనకు ఉన్నటువంటి స్నేహం మాత్రమేనని చెప్పాలి.

ఇది కూడా చదవండి :

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

ఈ విధంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండడంతో పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలోనూ త్రివిక్రమ్ హస్తం ఉంటుంది. ఇలా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేయడంతో భారీగానే రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారని తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమాకు దర్శకత్వం వహిస్తే సుమారు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు.

Trivikram: 20 కోట్ల రెమ్యూనరేషన్…


ఇలా సినిమా కాకుండా ఈయన పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శక పర్యవేక్షకుడిగా వ్యవహరించినందుకు ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కి ఉన్నటువంటి స్నేహం కారణంగా ఏకంగా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారని తెలుస్తుంది.

Tags: friendshippawan kalyanremunerationtrivikram srinivas
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk

ADVERTISEMENT