Tulja Bhavani reddy : రాజకీయాలలో ప్రత్యర్థులు ఒకరిమీద ఒకరు విమర్శలను ఆరోపనలను చేయడం కామన్. అయితే తెలంగాణ జనగామ రాజకీయాలలో మాత్రం తండ్రి మీద కూతురు అవినీతి ఆరోపణలను చేస్తూ పోలీసు స్టేషన్ మెట్లెక్కడంతో ఇద్దరి పంచాయితీ రచ్చకు చేరింది. తన సంతకం ఫోర్జరీ చేసి తన భూమిని లాక్కున్నాడంటూ జనగాం బిఆరెస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి మీడియా ముందుకు వచ్చారు.
మా నాన్న నయీమ్ కు 70 లక్షలు ఇచ్చాడు…
మొదట్లో సర్వేయర్ గా పనిచేసినపుడు భూముల విషయంలో లొసుగులు తెలుసుకున్న మా నాన్న రాజకీయాల్లోకి వచ్చాక అధికారం అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డాడు. కొడుకు కోసం ఏమైనా చేసే మా నాన్న మొదటి భార్య విషయంలో చంపించడానికి అలాగే మరో ఆమెను పెళ్లి చేసుకునే విషయంలో నయీమ్ కు వేరేవాళ్లను బెదిరించడానికి 70 లక్షలు ఇచ్చాడు.
కొడుకు అంటే పిచ్చి, వాడి కోసం ఏదైనా చేస్తాడు. ఇక ఎక్కడ భూమి కనిపించినా ఆక్రమించడమే పని. కొందరు బాధితులు నా వరకు వచ్చారు. మీరైనా చెప్పండని చెప్పేవారు. కోడలు గర్భవతిగా ఉన్న సమయంలో సూసైడ్ ఎలా చేసుకుంది, మనవరాలు పై నుండి దూకి ఎలా చనిపోయింది. వీటన్నింటికీ సమాధానం దొరకదు అంటూ భవాని రెడ్డి తన తండ్రి మీద ఫైర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…