Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ అంటేనే చాలా మంది ఆయన ఒక కోపిష్టి అని ముందుగా అంచనాకు వస్తారు కానీ బాలయ్య మనసు చాలా మంచిదని ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమకు హద్దులు ఉండవు అంటూ ఇదివరకు బాలయ్యతో పని చేసిన సెలబ్రిటీలు ఎంతోమంది తెలిపారు.
ఇక కొన్నిసార్లు బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకుంటారు అయితే తన అభిమానులను తన బాడీగార్డ్స్ చేత కొట్టించడం బాలకృష్ణకు ఇష్టం లేకనే బాలయ్య బిడ్డలలా భావించే అభిమానులపై చేయి చేసుకుంటారని,బాడీగార్డ్ చేత అంతమందిని కొట్టించే బదులు తాను ఒక అభిమానిని కొడితే అందరూ బాలయ్య సైలెంట్ అవుతారు అంటూ పలువురు వివరణ ఇచ్చారు.
ఇలా బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకున్న కూడా ఆయనపై అభిమానులలో ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు ఎప్పటికప్పుడు బాలకృష్ణపై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. లేకపోతే ఇన్ని రోజులు ఎంతో మంది అభిమానులకు హీరోలు కానుకలు ఇవ్వడం మనం చూసాము కానీ మొదటిసారి ఒక అభిమాని హీరో బాలకృష్ణకు ఒక కానుక ఇచ్చారు.
బాలయ్య పై ఉన్న అభిమానంతో ఆ అభిమాని ఏకంగా సింహపు బంగారు ఉంగరాన్ని బాలకృష్ణకు కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాలకృష్ణ ఈ మధ్యకాలంలో సింహా సెంటిమెంటును ఫాలో అవుతున్న విషయం మనకు తెలిసిందే. అందుకే అభిమాని కూడా తనకు సింహపు ఉంగరాన్ని కానుకగా అందించారు.ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…