Udaya Bhanu:ఉదయభాను పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో బుల్లితెరను ఏలిన యాంకర్లలో ఉదయభాను కూడా ఒకరు. తన అందం మాటతీరుతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించారు అనంతరం యాంకర్ గా స్థిరపడి ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఉదయభాను గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే గత కొంతకాలంగా ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం కొందరు చేసిన కుట్రలే కారణమని ఈమె గత కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఉదయభాను ఏమన్నారు అనే విషయానికి వస్తే…ప్రశ్నించే గొంతులను అణిచివేయబడ్డాయి అంటూ ఓ సందర్భంలో ఈమె చేసిన కామెంట్స్ చూస్తుంటే ఈమె కెరియర్ పై ఎవరో కుట్ర చేశారని ఉద్దేశపూర్వకంగానే తనని దెబ్బతీశారని తెలుస్తోంది. గతంలో తాను ఒక పాట పాడుగా అప్పటినుంచి తనకు అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కనిపించడం లేదు.
ఇలా తాను బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ మీరందరూ మాత్రం నన్ను మర్చిపోలేదు అంటూ ఉదయభాను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈమె చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇది నిజమేనని ఈమె కెరియర్ ను నాశనం చేయడం కోసం ఎవరో కుట్రలు చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఈమె కెరియర్ పై దెబ్బ కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే విషయంపై ప్రస్తుతం అభిమానులు ఆరా తీస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…